Kamala Harris : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ నామినేషన్‌ను అధికారికంగా ఆమోదించారు. నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హారిస్‌కు మధ్య ఎన్నికల్లో గట్టి పోటీ నెలకొంది.