Startups: భవిష్యత్తు గురించి ఎవరికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియని వయసులో ఓ 16 ఏళ్ల అమ్మాయి ఓ పెద్ద కంపెనీని స్థాపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 16 ఏళ్ల భారతీయ యువతి తన స్టార్టప్ డెల్వ్.ఏఐతో ఏఐ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ప్రాంజలి అవస్థి 2022లో Delv.AIని ప్రారంభించింది.