Home
Delhi
Delhi News
-
కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను పంపిన రవీనా టాండన్
కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఇండియాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోజురోజుకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలామంది కరోనాతో పోరాడుతున్నారు. పేదవాళ్ళు, ధనవంతులు, సాధారణ ప్రజలు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ కరోనా మహమ్మారికి బలైపోతున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ప్రజలకు సాయం అందించడానికి ముందుకొస్తున్నారు. తాజాగా రవీనా టాండన్ కూడా ఆ జాబితాలో చేరారు. ఢిల్లీలోని కోవిడ్… -
దేశ రాజధానిలో తెలుగు డాక్టర్ ఔదార్యం…
“కరోనా” పేషెంట్ల ప్రాణాలను ఎలా కాపాడాలో అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయత. కళ్లముందే ప్రాణాలు పోతుంటే, చలించిపోయున ఓ తెలుగు డాక్టర్ ఓ వారంగా తీవ్రంగా పలు ప్రయత్నాలు చేశారు. స్థలం దొరికితే, “కోవిడ్” సెంటర్ పెట్టి, “కరోనా” పేషెంట్లకు ఉచిత వైద్య సేవలు అందించాలని తాపత్రయపడ్డారు. ఆక్సిజన్ తో సహా, ఉచితంగా మందులు కూడా అందించాలనే సత్సంకల్పంతో, ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి లో పనిచేస్తున్న రోబో సర్జన్ డాక్టర్. కల్పన రెడ్డి ప్రయత్నాలు… -
ఇకపై ఇంటికే ఆక్సిజన్… ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఢిల్లీని ఆక్సీజన్ కోరత వేధిస్తోంది. ఆక్సీజన్ కొరత కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఢిల్లీ ఆసుపత్రులకు ఆక్సీజన్ సరఫరాకు కొరత లేకుండా చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వేగంగా ఆక్సీజన్ ట్యాంకర్లను తెప్పిస్తున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో, ఢిల్లీ ఆసుపత్రుల్లో ఖాళీలు లేక హోమ్ ఐసోలేషన్‌లో వేలాదిమంది కరోనా రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉండి ఆక్సీజన్ అవసరమైన వారికి… -
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కలకలం…
ఈ ఏడాది సరిగ్గా సగం ఐపీఎల్ సీజన్ పూర్తయిన తర్వాత కరోనా కలకలం రేపుతుంది. ఇప్పటికే కోల్‌కత నైట్ రైడర్స్ జట్టులో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడ్డారు. ఇక తాజా సమాచారం ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ మూడు కరోనా కేసులు బయటపడ్డాయి. చెన్నై జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, సీఈవో కాశీ విశ్వనాథన్‌తో పాటు చెన్నై టీమ్ బస్ క్లీనర్ కరోనా వైరస్ బారినపడ్డారు. దాంతో ఈ ముగ్గురినీ… -
ఢిల్లీలో లాక్డౌన్ మళ్లీ పొడిగింపు
దేశరాజధాని ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు.. ఇప్పటికే రెండో విడతలగా లాక్డౌన్ విధించినా.. కోవిడ్ కంట్రోల్ కావడం లేదు.. దీంతో.. మరో వారం రోజుల పాటు లాక్డౌన్ ఉంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కాగా, ఢిల్లీలో తాజాగా 27,000 కొత్త కేసులు నమోదు కాగా.. 375 మంది మృతిచెందారు.. ఇలా వరుసగా 13వ రోజు 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. మరోవారం… -
కరోనా బారినపడ్డ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
కరోనా ఎవ్వరినీ వదలడంలేదు.. నిలువ నీడలేని సామాన్యుడైనా.. పెద్ద బంగ్లాలో ఉండే వీవీఐపీ అయినా.. అంతా దానికి సమానమే అనే రీతితో పంజా విసురుతూనే ఉంది.. తాజాగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.. స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలిందని.. దాంతో సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లానని ట్విట్టర్ తెలిపారు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్… -
కోవిడ్ చికిత్స పరికరాలు, ఔషధాలపై జీఎస్టీ ఎత్తివేయండి..!
ఇప్పుడు ప్రతీ వస్తువుపై జీఎస్టీ.. దీంతో ఏదైనా కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి.. ఇక, కరోనా ట్రీట్మెంట్లో ఉపయోగించే పరికరాలు, మందులపై కూడా ముక్కుపిండి జీఎస్టీ వసూలు చేస్తున్నారు.. అసలే కరోనా కష్టాలతో ఇబ్బంది పడుతుంటే.. వాటిపై జీఎస్టీ సామాన్యుడికి సవాల్‌గా మారింది.. అయితే.. కరోనా చికిత్సలో ఉపయోగించే పరికరాలు మరియు ఔషధాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.. రెమెడిసివీర్, టోసిలిజుమాబ్, ఫావిపిరవిర్ మరియు ఇతర ఔషదాలపై జీఎస్టీ ఎత్తివేయాలని పిటిషనర్ విజ్ఞప్తి… -
దారుణం: అసలే వలస జీవితం… ఆపై చార్జీల భారం…
కరోనా మొదటి దశలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మొదటి దశ లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పాల్సిన అవసరం లేదు. వలసకూలీలు వందలాది కిలోమీటర్ల మీద నడిచి స్వస్థలాలకు చేరుకున్నారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత తిరిగి వలస కూలీలు నగరం బాట పట్టారు. అయితే, ఇప్పుడు సెకండ్ వేవ్ మహమ్మారి ఉదృతి భీభత్సంగా ఉంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మరోవైపు మరణాల రేటు… -
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో 98 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
అధికారులు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా.. డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతూనే ఉంది. ఎన్నిసార్లు పట్టిబడిన డ్రగ్స్ మాఫియాలో ఎలాంటి మార్పు రావటం లేదు. అయితే తాజాగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. జోహన్నెస్‌బర్గ్ నుండి ఢిల్లీ వచ్చిన ఇద్దరు స్మగ్లర్ల వద్ద 98 కోట్ల విలువ చేసే హెరాయిన్ గుర్తించారు పోలీసులు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి 14 కేజీల డ్రగ్స్ ను తరలించే ప్రయత్నం చేశారు నిందితులు.… -
కలవరపెడుతోన్న కరోనా.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం
కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కల్లోలమే సృష్టిస్తోంది.. తొలిసారి రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల మార్క్‌ను కూడా దాటేసింది.. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కూడా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి.. కోవిడ్ కేసులకు హాట్ స్పాట్‌గా మారిపోయింది.. దీంతో.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా పరిస్థితులు, కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై లెఫ్ట్‌నెంట్ గవర్నర్, ఉన్నతాధికారులు, మంత్రులతో చర్చించిన సీఎం…
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!