కోవిడ్ చికిత్స పరికరాలు, ఔషధాలపై జీఎస్టీ ఎత్తివేయండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు ప్రతీ వస్తువుపై జీఎస్టీ.. దీంతో ఏదైనా కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి.. ఇక, కరోనా ట్రీట్‌మెంట్‌లో ఉపయోగించే పరికరాలు, మందులపై కూడా ముక్కుపిండి జీఎస్టీ వసూలు చేస్తున్నారు.. అసలే కరోనా కష్టాలతో ఇబ్బంది పడుతుంటే.. వాటిపై జీఎస్టీ సామాన్యుడికి సవాల్‌గా మారింది.. అయితే.. కరోనా చికిత్సలో ఉపయోగించే పరికరాలు మరియు ఔషధాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.. రెమెడిసివీర్, టోసిలిజుమాబ్, ఫావిపిరవిర్ మరియు ఇతర ఔషదాలపై జీఎస్టీ ఎత్తివేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు..
కోవిడ్ 19 మహమ్మారి కొనసాగుతోన్న కారణంగా.. కోవిడ్ -19 రోగులకు మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ సాంద్రతలు, వెంటిలేటర్లు, బిపాప్ యంత్రాలు, నియంత్రణ చర్యలు, సహాయక సంరక్షణపై కూడా జీఎస్టీని ఎత్తివేయాలని ఆ పిటిషన్‌లో కోరారు.. కోవిడ్ సెకండ్‌వేవ్ సమయంలో దేశం తీవ్రమైన, వినాశకరమైన పరిస్థితులు నెలకొనగా.. పైన పేర్కొన్న ఔషధాలకు, వైద్య పరికరాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.. అయితే, వీటిపై జీఎస్టీ 12 శాతంగా ఉంది.. ఇప్పుడు జీఎస్టీ ఎత్తివేస్తే వినియోగదారునికి మరింత తక్కువ ధరకే అవి అందుబాటులోకి రానున్నాయి.. ఇది వారికి ఎంతో దోహదం చేస్తుందని పిటిషన్ పేర్కొన్నారు. ఆ మందులు, సామగ్రిపై మినహాయింపును సిఫారసు చేయకపోవడం జీఎస్టీ కౌన్సిల్ పూర్తి ఉదాసీనతను తెలియజేస్తోందని పిటిషన్ ఆరోపించారు.
Also Read
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
తాజావార్తలు
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..