ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో 98 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారులు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా.. డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతూనే ఉంది. ఎన్నిసార్లు పట్టిబడిన డ్రగ్స్ మాఫియాలో ఎలాంటి మార్పు రావటం లేదు. అయితే తాజాగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. జోహన్నెస్‌బర్గ్ నుండి ఢిల్లీ వచ్చిన ఇద్దరు స్మగ్లర్ల వద్ద 98 కోట్ల విలువ చేసే హెరాయిన్ గుర్తించారు పోలీసులు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి 14 కేజీల డ్రగ్స్ ను తరలించే ప్రయత్నం చేశారు నిందితులు. డ్రగ్స్ ను లగేజ్ బ్యాగ్ లో దాచి గ్రీన్ చానెల్ ద్వారా బయటకు చెక్కేసే యత్నం చేశారు కేటుగాళ్లు. అయితే..అనుమానం రావడంతో ఇద్దరిని అడ్డగించారు కస్టమ్స్ అధికారులు. వారి లగేజ్ బ్యాగ్ ను స్కానింగ్ చేయగా డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు బయట పడింది. ఈ కేసులో ఇద్దరిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ఆ ఇద్దరు నిందితులు జాంబియా దేశస్థులని సమాచారం అందుతోంది.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
- Tags
- Delhi
- Heavy drug
- seizure
తాజావార్తలు
-
Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!