Delhi Traffic Challan: ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ కమిషనర్ సురేంద్ర సింగ్ యాదవ్, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.