Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. మరోవైపు ఢిల్లీలో 5వ తరగతి వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించారు. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు.
Delhi Air Pollution News : దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్న దృష్ట్యా ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఆదివారం తెలిపారు.