Home
Delhi News
Delhi News News
-
Delhi : కేజ్రీవాల్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి, నేడు సీఎంగా అతిషి ప్రమాణం
Delhi : ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమితులైన అతిషి ఈరోజు అంటే సెప్టెంబర్ 21వ తేదీన ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
Viral Video : వాడికి లేదు.. నీకన్నా సిగ్గుండాలి కదా.. రోడ్డు మీద బైక్ పై ఆ రొమాన్స్ ఏంటి ?
Viral Video : వికాస్పురిలో బైక్‌పై అమ్మాయితో స్టంట్స్ చేసిన యువకుడిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల సాయంతో 24 గంటల్లో యువకుడు, యువతిని పోలీసులు గుర్తించారు. -
Delhi Traffic Jam : వర్షంతో ఢిల్లీ రోడ్లు జామ్.. కిలోమీటర్ల మేర వాహనాల క్యూ
Delhi Traffic Jam : ఢిల్లీ-ఎన్సీఆర్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. -
Fire In Bus : ఢిల్లీలో ఘోర ప్రమాదం.. అగ్నికి ఆహుతైన బస్సు
Fire In Bus : ఢిల్లీలోని జగత్‌పురి ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండిన క్లస్టర్ బస్సులో మంటలు చెలరేగాయి. హడావుడిగా ప్రయాణికులను బస్సులో నుంచి బయటకు తీశారు. -
Crime: తల్లిని కొడుతున్నాడని తండ్రిని చంపిన బాలుడు..
Crime: ఆవేశంతో 16 ఏళ్ల బాలుడు తన తండ్రిని హత్య చేసిన ఘటన ఢిల్లీలోని రోహిణిలో జరిగింది. తండ్రిని హత్య చేసినందుకు బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం పోలీసులు వెల్లడించారు. బాలుడు తన తండ్రి తలపై ప్లాస్టిక్ పైపుతో కొట్టడంతో మరణించాడని పోలీసులు తెలిపారు. -
Aravind Kejriwal : సీబీఐ కేసులో త్వరగా విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరిన కేజ్రీవాల్
Aravind Kejriwal : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఆరోపించిన కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్ట్, రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిబిఐ అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేశారు. -
Delhi : 10నిమిషాల్లో నీళ్లతో నిండిన బేస్మెంట్ రెండున్నర గంటల వరకు అందని సాయం
Delhi : ఢిల్లీ కోచింగ్ యాక్సిడెంట్ మొత్తం కథను యూపీఎస్సీ విద్యార్థి వివరంగా చెప్పుకొచ్చారు. ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కన్న ఈ ముగ్గురు విద్యార్థుల జీవితాలు క్షణికావేశంలో ముగిశాయి. -
Fire Accident : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఘటనాస్థలికి చేరుకున్న 25 అగ్నిమాపక యంత్రాలు
Fire Accident : దేశ రాజధాని ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ మొత్తం కాలిపోతోంది. ఘటనా స్థలానికి 25 అగ్నిమాపక వాహనాలను పంపించారు. -
Delhi: మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి
దేశ రాజధాని ఢిల్లీలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రిక్ బస్సు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టడంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో 24 మందికి గాయాలయ్యాయి. ఢిల్లీలోని పంజాబీ బాగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
Lucknow News: లక్నోలో రూ.8 కోట్ల విలువైన బంగారం పట్టివేత
Lucknow News: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో, లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేలో 11 కిలోల బంగారంతో స్మగ్లర్‌ను డిఆర్ఐ అరెస్టు చేసింది. పట్టుబడిన బంగారం విలువ మార్కెట్లో రూ.8 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు.
తాజావార్తలు
-
Donald Trump: “అబ్దుల్.. నువ్వొక జిహాదీవి”.. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
NEC Lavie X14: 99.9Wh భారీ బ్యాటరీతో NEC Lavie X14 కొత్త ల్యాప్‌టాప్.. 30 గంటల బ్యాకప్, 32GB RAMతో అదుర్స్!
-
Maserati Grecale: Maserati Grecale Facelift భారత్‌లో లాంచ్.. 530HP పవర్ఫుల్ ఇంజిన్, 285 kmph టాప్ స్పీడ్!
-
Moinabad: కాలేజీ ఫెస్ట్ తర్వాత ఘోరం.. పొలంలో విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి
-
CP Radhakrishnan: దేశానికి తమిళనాడు నుంచి ప్రధాని.. ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!