ప్రస్తుత కాలంలో వాయు కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కలుషితమైన గాలిని పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస ఆడకపోవడం, ఆస్తమా వంటి ఇతర వ్యాధుల భారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ NCRతో సహా ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో వాయు కాలుష్యం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శీతాకాలంలో ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో గాలి నాణ్యత తరచుగా ప్రభావితమవుతుంది. అయితే ఏదైనా ట్రిప్ కు ప్లాన్ చేసుకున్నప్పుడు ఎయిర్ క్వాలిటీని చెక్ చేసుకుంటే ఎలాంటి…
దేశరాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. దీపావళి పండగ నుంచి వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీలో సగటున 414 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఉంది. ఏక్యూఐ 400 మార్క్‌ను అధిగమించి తీవ్రమైన కేటగిరిలోకి చేరింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామందిలో శ్వాసకోశ సమస్యలు విపరీతంగా పెరిగాయి. Also Read: Unique Idea: నీ ఐడియా సూపర్ బాసూ..…
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మాత్రమే బాణసంచా నిషేధించడంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఎన్ సీఆర్ ప్రజలకు స్వచ్ఛమైన గాలిని పొందే హక్కు ఉంటే, ఇతర నగరాల ప్రజలకు ఎందుకు ఉండకూడదు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. బాణసంచాకు సంబంధించిన ఏ విధానం అయినా దేశం మొత్తానికి ఒకేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దీపావళికి ముందు మరోసారి పటాకులపై చర్చ తీవ్రమైంది. ఇలాంటి పరిస్థితిలో, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మాత్రమే పటాకులను నిషేధించడంపై సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నలు లేవనెత్తింది.…
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీ గాలి విష పూరితంగా మారింది. ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి చేరుకుంది.