ఢిల్లీ మెట్రో మరో రికార్డ్ సృష్టించింది. గత రెండ్రోజులుగా కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇంకోవైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో నగరవాసులు వేగంగా ప్రయాణాలు సాగించేందుకు వాహనాలకు స్వస్తి పలికి మెట్రో రైలును ఆశ్రయించారు.