Delhi Capitals Retained Players for IPL 2025: నవంబర్ నెలలో ఐపీఎల్ 2025కి సంబంధించి మెగా వేలం ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దీంతో అన్ని టీమ్స్ రిటెన్షన్ లిస్ట్‌పై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే సీజన్ కోసం పకడ్బందీగా తన జట్టును సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే రిటెన్షన్ లిస్ట్‌ను ఢిల్లీ సిద్ధం చేసిందని తెలుస్తోంది. ఢిల్లీ ప్రాంచైజీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఓ స్టార్ ప్లేయర్లతో…