CSK VS DC : ఐపీఎల్ సీజన్-18లో భాగంగా చెన్నై తో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నేడు జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ముందుగా బ్యాటింగ్ ముగిసింది. కేఎల్ రాహుల్, అభిషేక్ బ్యాట్ ఝులిపించడంతో 20 ఓవర్లలో ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయి 183 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 3 సిక్స్ లు, 6 ఫోర్లతో 77 రన్స్ చేశాడు. అటు అభిషేక్ పోరెల్ రాహుల్ కు జత కలిశాడు. అతను కూడా…
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రంపై విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందన్నారు. రాజధానిలో మహిళలపై జరుగుతున్న గ్యాంగ్ వార్, దోపిడీ, నేర ఘటనలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆవేదన చెందారు.