ఇప్పుడు అంతా రసాయనాలతో నిండిపోయింది.. ఏది చూసిన కెమికల్స్ వేస్తున్నారు.. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు కూడా కెమికల్స్ తో నిండిపోయాయి. అందుకే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత బాగా కడిగి వాడాలని నిపుణులు పదే పదే చెబుతున్నారు.. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నా కూడా అది అందరికీ అందడం లేదని చెప్పాలి..పంట బాగా దిగిబడి రావాలని అధిక మోతాదులో రసాయనిక ఎరువులను వాడుతూ కలుషితం చేస్తుంటే.. మరోవైపు వ్యాపారులు పంటను ఎక్కువ కాలం నిల్వ ఉంచాలని రసాయనిక మందులను…