Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు, అత్యంత దారుణంగా వాయు కాలుష్యంతో హస్తిన ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయితే, దట్టమైన పొగ మంచుతో విజిబులిటీ పూర్తిగా పడిపోయింది.
Air Pollution: ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడంతో ఆదివారం కూడా బాణసంచాపై నిషేధం అమల్లోకి వచ్చింది. దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో AQI గణనీయంగా పడిపోయింది.
Delhi AQI : ఢిల్లీలోని తొమ్మిది ప్రాంతాల్లో గాలి శుక్రవారం చాలా పేలవమైన వర్గానికి చేరుకుంది. ఈ ప్రాంతాల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటింది. ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రకారం, ఢిల్లీ ప్రజలు చెడు గాలి నుండి ఉపశమనం పొందే అవకాశం చాలా తక్కువ.