Degree Exams Results: ఏపీలోని డిగ్రీ పరీక్షల ఫలితాలలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో వింత చోటుచేసుకుంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులకు 800 మార్కులకు పరీక్ష నిర్వహిస్తే కొందరు విద్యార్థులకు 2 వేలకు పైగా మార్కులు వచ్చాయి. ఓ విద్యార్థికైతే ఏకంగా 5,360 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు చూసిన విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. తాము ఏ గ్రేడ్‌లో పాసయ్యామో తెలియక డిగ్రీ విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. Read Also: Prabhas:…