RAM Movie team announces 5 Rupees on ticket to Defence Fund: దేశ భక్తిని చాటే మూవీగా రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ద�