Deer and Eagle Viral Video: జింకను గద్దను ఎత్తుకెళ్లడం ఎప్పుడైనా చూశారా?. మీరు చూస్తే.. గీస్తే.. కోడి పిల్లలు, పక్షులను, పాములను గద్ద ఎత్తుకెళ్తుండడం చూసుంటారు. అధిక బరువున్న వాటిని పట్టుకుని గద్దలు ఎగరలేవని అనుకుంటాం. కానీ గద్ద చాలా శక్తివంతమైందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. గద్ద కళ్లు, కాళ్లు, నోరు చాలా శక్తి వంతంగా ఉంటాయి. ‘క్రేజీ మూమెంట్స్’ అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో…
Sangareddy: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది.
అయితే చిరుతపులి జింకను ఏ విధంగా తెలివితో మాటేసి వేటాడిందో ఈ వీడియోలో చూడండి. జింక ఎవరూ లేరని ధైర్యంతో గడ్డిని తింటుండగా.. చిరుతపులి మెల్ల మెల్లగా జింకపైనే కన్ను వేస్తూ ఎలా వస్తుందో మీరు చూడవచ్చు. జింకను వేటాడేందుకు చిరుతపులి సరైన సమయం కోసం వేచి చూస్తుంది. తెలివితో నక్కి నక్కుకుంటూ వెళ్లి జింకపై దాడి చేస్తుంది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తరచుగా అద్భుతమైన వన్యప్రాణుల వీడియోలతో తన ఫాలోవర్స్ ను అలరిస్తుంటాడు. తాజాగా, జింక పామును తిన్న మరో అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
సాధు జంతువైన ఓ జింక మాంసాహారాన్ని తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా.. ఇది మాత్రం నిజం. ఓ జింక ఏకంగా చనిపోయిన పామును నోటితో కసబిసా నమిలి మింగేసింది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. పాపం గడ్డి అనుకుని పామును అలా నమిలేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రపంచంలో అత్యథిక ప్రజాధరణ పొందిన గేమ్ ఫుట్‌బాల్. ఈ గేమ్ అంటే మనుషులకే కాదు జంతువులకు కూడా ఇష్టమే. అప్పుడప్పుడూ అవి కూడా ఫుడ్‌బాల్ గేమ్ అడుతూ వాటిలోని ప్రతిభను బయటపెడుతుంటాయి. 2019లో ఓ దుప్పి తన తలతో ఫుట్‌బాల్ గేమ్ ఆడి గోల్ చేసింది. బాల్‌ను గోల్‌లోకి పంపిన తరువాత ఆనందంతో ఎగిరి గంతులేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. Read: భారత్‌లో పెరిగిపోతున్న స్పామ్ కాల్స్… ఆ నెంబర్ నుంచి 20 కోట్ల సార్లు…
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిరంతరం జరుగుతూ వుంటుంది. పోలీసులు ప్రాణాలకు తెగించి, మందుపాతరలతో సహవాసం చేస్తూ అడవుల్లో ముందుకు సాగుతుంటారు. అయితే జవాన్లతో కలిసి నడిచేవి సాధారణంగా ట్రైన్డ్ డాగ్స్. కానీ జవాన్లతో జత కట్టిందో జింక. మావోయిస్టులపై కూంబింగ్ లకి వెళుతున్న జింక హాట్ టాపిక్ అవుతోంది. మావోయిస్టులతో తలపడడానికి ఇప్పుడు జింక కూడా వెళ్తుంది. జింక కూంబింగ్ కు వెళ్ళటం ఏమిటని అనిపించవచ్చు కానీ ఇది నిజం. ఈ ఫోటోలు చూస్తే మీకే…
సింహాల వేట ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. టార్గెట్ చేసింది అంటే వేట చిక్కాల్సిందే. ఓ జింకను వేటాడిన సింహం దానిని పట్టుకొని చెట్టు ఎక్కి కూర్చుంది. అయితే, ఈ జింక కోసం మరో ఐదు సింహాలు కూడా చెట్టు ఎక్కాయి. ఒకటి జింక మెడ భాగం గట్టిగా పట్టుకుంటే, మరోకటి దాని కాళ్లు పట్టుకుంది. అంతలో మరో సింహం చెట్టు ఎక్కి దాని పొట్టభాగం పట్టుకుంది. అయితే, అన్ని సింహాలు జింక కోసం పోటీ పడటంతో…