బిగ్‌బాస్ సీజన్ 5 రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్‌తో బ్రేకప్ అవుతున్నట్లు న్యూఇయర్ రోజు దీప్తి సునయన ప్రకటించడంతో షన్నూ అభిమానులు షాక్ తిన్నారు. తమ ఐదేళ్ల బంధానికి ముగింపు పలుకున్నట్లు దీప్తి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో బ్రేకప్‌పై షణ్ముఖ్ స్పందించాడు. దీప్తికి బ్రేకప్ నిర్ణయం తీసుకోవడానికి అన్ని హక్కులు ఉన్నాయని షన్నూ స్పష్టం చేశాడు. దీప్తి తన వల్ల ఇప్పటివరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొందని.. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు…