నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన ఆంధాలజీ 'మీట్ క్యూట్'. దీనిని ప్రశాంతి తిపుర్నేనితో కలిసి నాని నిర్మించారు. అర్బన్ బేస్డ్ గా సాగే ఈ అంథాలజీ ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని దీప్తి చెబుతున్నారు.
నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన 'మీట్ క్యూట్' ఆంథాలజీ టీజర్ విడుదలైంది. ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ ఆంధాలజీని సోనీ లైవ్ ప్రసారం చేయబోతోంది.
వాల్ పోస్టర్ పతాకపై సినిమాలు తీస్తున్న హీరో నాని సోమవారం మరో సినిమాను మొదలెట్టారు. ‘మీట్ క్యూట్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా దీప్తి గంటా దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు. గతంలో ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను వంటి టాలెంటెడ్ దర్శకులు ఈ వాల్ పోస్టర్ బ్యానర్ ద్వారా పరిచయం అయ్యారు. సత్యరాజ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టారు. ఫిమేల్ కాస్ట్ ఎక్కువగా ఉండే ఈ సినిమాకి సంబంధించి తారాగణాన్ని అతి…