కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అయిదేళ్ల తర్వాత నటిస్తున్న సినిమా ‘పఠాన్’. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న 50వ సినిమా రూపొందిన ఈ మూవీని ‘సిద్దార్థ్ ఆనంద్’ డైరెక్ట్ చేస్తుండగా ‘దీపిక పదుకొణే’ హీరోయిన్ గా నటిస్తోంది. హై వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘పఠాన్’ మూవీలో షారుఖ్ కి విలన్ గా ‘జాన్ అబ్రహం’ నటిస్తున్నాడు. బాలీవుడ్ సినీ అభిమానులు మాత్రమే కాకుండా పాన్ ఇండియా మూవీ లవర్స్…