Deepika Padukone Tops IMDb’s List: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణెకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయంగా పేరొందిన ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎమ్‌డీబీ రిలీజ్ చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల జాబితాలో దీపికా అగ్రస్థానంలో నిలిచారు. ‘టాప్ 100 మోస్ట్ వ్యూవ్డ్ ఇండియన్ స్టార్స్’ పేరుతో గత పదేళ్ల కాలంలో పాపులర్ అయిన సినీ తారల జాబితాను ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లతో సహా…
Deepika Padukone Plan to Take Rest after Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ భామ దీపికా పదుకొనే నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటిస్తుండగా.. విలక్షణ నటుడు కమల్‌హాసన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. పశుపతి, దిశా పటానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్…
Deepika Padukone announces pregnancy: బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా పలువురు హీరోలు హీరోయిన్లు పెళ్లి బాట పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అలా పెళ్లి బాట పట్టిన హీరోలు హీరోయిన్లు ఒక్కరొక్కరుగా తల్లిదండ్రులు అవుతున్నారు. ఇప్పుడు తాజాగా దీపికా పదుకొనే తన అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సోషల్ మీడియా వేదికగా దీపికా పదుకొనే ఒక ఫోటో షేర్ చేసింది. అందులో సెప్టెంబర్ 2024 అని పేర్కొంటూ దీపిక…