బాలీవుడ్‌లో ‘ఓం శాంతి ఓం’ సినిమాతో అరంగేట్రం చేసిన దీపికా పదుకొణె నటిగా మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఆ తర్వాత ఆమె నటనకు గ్లామర్‌ను జోడిస్తూ వరుస విజయాలతో సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. బాలీవుడ్ సినిమాలకే కాదు, ఆమె గ్లోబల్ లెవల్లో గుర్తింపు పొందుతూ హాలీవుడ్‌లో కూడా తన ప్రతిభను చాటారు. Also Read : Nayanthara: నన్ను వాడుకున్నారు.. నయన్ షాకింగ్ కామెంట్స్ ఇప్పుడీ ముద్దుగుమ్మకు మరొక అరుదైన గౌరవం…