Deepika on Nepotism: నెపోటిజం.. బాలీవుడ్‌లో ఎక్కువగా వినిపించే పేరు ఇది. పాత అంశమే అయినా ఎప్పటికప్పుడు కొత్తగా చర్చ, రచ్చ జరుగుతూనే ఉంటుంది. అక్కడ స్టార్ కిడ్స్‌కి మాత్రమే ఆఫర్స్ ఉంటాయని, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని నటులకు, కొత్తవారికి ఆఫర్స్ ఉండవనే వాదన ఉంది. ఈ అంశంపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరచూ రచ్చ చేస్తూ ఉంటుంది. యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ నెపోటిజంపై తీవ్ర చర్చ జరిగింది. దాని…