Deepavali Cinemas: ఈ ఏడాది దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న సినిమా విషయంలో పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల చివరి వారంలో తమిళ డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ఒక దానితో ఒకటి పోటీ పడ్డాయి. ధనుష్ నటించగా, సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ‘నేనే వస్తున్నా’ సెప్టెంబర్ 29న విడుదలైతే, ఆ మర్నాడే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ రిలీజైంది. దాదాపు ఇలాంటి పరిస్థితే ఈ నెల మూడోవారంలో…