Home
Deepa Thomas
Deepa Thomas News
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
టాలీవుడ్లో విలక్షణ నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఇటీవల ఆయన హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో ‘రావు బహదూర్’ అనే సినిమా రూపొందింది. జూలై మూడో తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా, ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకుల నుంచి, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందుతోంది. ఇక ఈ సినిమాలో ఒక సీన్ లో తాను నగ్నంగా నటించాలని అనుకున్నట్లుగా సత్యదేవ్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఒక సీన్ లో తనని నగ్నంగా నటించాల్సిందిగా… -
Satya Dev: ఓఆర్ఆర్ దగ్గర 10 ఎకరాలు కొనొచ్చు’ అని బిల్డప్ ఇచ్చేవారు..డిసపాయింట్మెంట్ నాకు కొత్త కాదు
శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ల మీద చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రం ‘రావు బహదూర్’. జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ సినిమాలో సత్య దేవ్, దీపా థామస్ జంటగా నటించారు. జూలై 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శనివారం నాడు చిత్రయూనిట్ గ్రాండ్‌గా సక్సెస్ మీట్‌ను… -
Deepa Thomas: స్టేజ్ మీదే ఏడ్చేసిన ‘రావు బహదూర్’ హీరోయిన్..
Deepa Thomas: వైవిధ్యమైన నటనతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ సత్యదేవ్ పుట్టినరోజు వేడుకలు ఒకవైపు, ఆయన నటించిన తాజా చిత్రం ‘రావు బహదూర్’ థియేటర్లలో సాధిస్తున్న ఘన విజయం మరోవైపు.. వెరసి చిత్ర యూనిట్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన ఒక సక్సెస్ మీట్లో పాల్గొన్న ఈ సినిమా దీపా థామస్ స్టేజ్ పైనే తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమాలో ‘రేణుక’ అనే అద్భుతమైన పాత్రను… -
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవేటెడ్ సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ బాధ్యతలు చూస్తూ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ తమ సొంత బ్యానర్ ‘GMB ఎంటర్టైన్మెంట్’ పతాకంపై సమర్పిస్తుండటం విశేషం. జూలై… -
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
Rao Bahadur Teaser: టాలీవుడ్లో విలక్షణమైన పాత్రలతో, వైవిధ్యమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సత్యదేవ్. ప్రస్తుతం ఆయన చాలా సెలెక్టివ్‌గా కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సత్యదేవ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రావు బహదూర్’ (Rao Bahadur) సినీ ప్రియుల్లో ఇప్పటికే మంచి ఆసక్తిని రేకెత్తించింది. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన వెంకటేష్ మహా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ…
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!