మన శరీరం పగలంతా ఏదొక పనివల్ల కష్టపడి రాత్రి విశ్రాంతి తీసుకుంటేనే తర్వాత రోజూ బాగా పని చేస్తారు.. తగినంత నిద్రపోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా బీపీ తగ్గుతుంది. శరీరం బలహీనంగా తయారవుతుంది. ఇలా అనేక రకాల ప్రయోజనాలను మనం పొందవచ్చు. అయితే తగినంత ని�