సముద్రంలో చేపలు, రొయ్యలు, నత్తలు, తాబేళ్లు వంటి అనేక రకాల జీవులు నివసిస్తుంటాయి. అయితే ప్రతి చేపకు ప్రత్యేకమైన స్వభావం, జీవన విధానం ఉంటుంది. కొన్నిసార్లు ప్రకృతి విపత్తులు లేదా సముద్రంలో ఏర్పడే భారీ అలల కారణంగా కొన్ని అరుదైన చేపలు ఒడ్డుకు కొట్టుకువస్తుంటాయి. అలా ఒడ్డుకు చేరిన వింత జీవులను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురవుతుంటారు. ఇటీవల విశాఖపట్నం ఋషికొండ సముద్రతీరంలో అరుదైన కలిమొయి చేప (స్పాటెడ్ మోరే ఈల్) మృతిచెంది ఒడ్డుకు కొట్టుకువచ్చింది. చిరుతపులి…