ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ బాగా నడుస్తోంది. కథలో విషయం లేకున్నా కూడా పక్క భాషాల నుండి నటీనటులను తీసుకువచ్చి దానికి పాన్ ఇండియా కలర్ పూస్తున్నారు మేకర్స్. ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శేష్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘ డెకాయిట్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. Also Read : TheRajaSaab…