ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. డిసెంబర్ నెల విషయానికి వస్తే డిసెంబర్ 4: ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి, కోమాలోకి ఆమె కుమారుడు శ్రీతేజ్ డిసెంబర్ 6: ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజును తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ. డిసెంబర్ 7: నటి చాందినీ రావ్…