లాస్ట్ టూ, త్రీ ఇయర్స్ నుండి గమనిస్తే డిసెంబర్ నెలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అఖండ, పుష్ప, సలార్, పుష్ప2 ఇయర్ ఎండింగ్ లోనే వచ్చి వసూళ్ల సునామీని సృష్టించాయి. అందుకే ఈ ఏడాది క్రిస్మస్ మంత్‌ను టార్గెట్ చేస్తున్నాయి పలు చిత్రాలు. ప్రభాస్ రాజా సాబ్ డిసెంబర్ నుండి తప్పుకుని బాలయ్య అఖండ2కి ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఏడాది ఢాకూ మహారాజ్‌తో హిట్ అందుకున్న బాలయ్య.. హిట్ డైరెక్టర్ బోయపాటితో కలిసి ఇయర్ ఎండింగ్ అఖండ2తో…