మేషం :- రాజకీయ నాయకులు సభసమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువుల తీరు ఒకింత కష్టమనిపిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. బ్యాంకు పనుల్లో ఆలస్యం ఆందోళన కలిగిస్తుంది. ధనాన్ని మంచి నీళ్ళ ప్రాయంగా ఖర్చుచేస్తారు. వృషభం :- ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యం గుర్తింపు ఉండదు. కుటుంబీకుల మధ్య ప్రేమ, వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. ధనం ఏమాత్రం నిల్వ…