మేషం :- రాజకీయ, కళా రంగాల్లో వారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతంత మాత్రంగానే ఉంటుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వృషభం :- వస్త్ర, ఆల్కహాలు, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులెదురవుతాయి. మునుముందు ఖర్చులు అధికంగా ఉంటాయి, ధనవ్యయంలో మితం పాటించండి. కొత్త పనులు చేపట్టకుండా…