Swiggy's Losses: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ నష్టాలు 2022 ఆర్థిక సంవత్సరంలో రెట్టింపయ్యాయి. అంతకుముందు ఏడాది 16 వందల 17 కోట్ల రూపాయలు మాత్రమే నష్టం రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 వేల 629 కోట్ల రూపాయలకు చేరాయి. ఖర్చులు సైతం భారీగా.. అంటే.. ఏకంగా 131 శాతం పెరిగి 9 వేల 574 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. రిజిస్ట్ర