మేషం: – ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. వృషభం :- వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దాని అనువైన పరిస్థితులు నెలకొంటాయి. అర్ధాంతరంగా నిలిచిన పనులు పునఃప్రారంభమవుతాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల…