డిసెంబర్ 5, ఆదివారం.. దిన ఫలాలు : వారికి అనుకోని లాభాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం: – ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు.
వృషభం :- వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దాని అనువైన పరిస్థితులు నెలకొంటాయి. అర్ధాంతరంగా నిలిచిన పనులు పునఃప్రారంభమవుతాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
మిధునం: – ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో బాగుగా రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. పెద్దల ఆర్యోగములో మెళుకువ అవసరం.
కర్కాటకం: – మనశ్శాంతి కోసం కొన్ని విషయాల్లో సర్దుకు పోవటం క్షేమదాయకం. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఉద్యోగులకు విశ్రాంతి లభిస్తుంది. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదా పడుట వల్ల ఆందోళనకు గురౌతారు. స్త్రీలకు తమ బంధువర్గాల నుంచి సంతోషకరమైన వార్తలు అందుతాయి. సింహం: – ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు.
సింహం: – ధనం కంటె ఇచ్చిన మాటకు విలువనిస్తారు. విదేశీ చదువులు, నిరుద్యోగులు ఉద్యోగయత్నంలో సఫలీకృతులవుతారు. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
కన్య: – వ్యాపారాల్లో ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల సమాచారం అందుతుంది. విద్యార్థులకు స్నేహ సంబంధాలు బలపడతాయి. రహస్యాలు దాచి పెట్టలేని బలహీనత ఇబ్బందులకు దారితీస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది.
తుల: – కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మిమ్ములను కాదన్నవారే మీకు చేరువయ్యేందుకు యత్నిస్తారు. ప్రయాణాలు ప్రశాంతంగా సాగుతాయి. చెక్కుల జారీ, చెల్లింపుల్లో మెలకువ వహించండి.
వృశ్చికం:- గతంలో ఇచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులు తప్పవు. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. ఒప్పందాలు, సంప్రదింపులు ఫలిస్తాయి.
ధనస్సు: – దంపతుల మధ్య అవగాహన లోపం, పట్టింపులు చోటు చేసుకుంటాయి. దైవకార్యాలు, వైద్య సేవలకు బాగా వ్యయం చేస్తారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కొన్ని విషయాలు చూసీ చూడనట్టుగా పోవాలి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మకరం:- చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. ఆస్తి పంపకాల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. దైవకార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. పనివారల నిర్లక్ష్యం ఆగ్రహం కలిగిస్తుంది. ఏ విషయంపైనా శ్రద్ధ వహించలేరు.
కుంభం:- వ్యాపారాల్లో ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. బకాయిలు, ఇంటి అద్దెల వసూళ్లలో సంయమనం పాటించండి. విద్యార్థులకు కోరుకున్న అవకాశం లభిస్తుంది. ఎటువంటి సమస్యనైనా నిబ్బరంగా ఎదుర్కుంటారు. స్త్రీలపై పొరుగువారి వ్యాఖ్యల ప్రభావం అధికం. మీ ఆరాటం, ఉత్సాహాలను అదుపులో ఉంచుకోవాలి.
మీనం:- దంతాలు, ఎముకలు, నేత్ర సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. స్తోమతకు మించిన ధన సహాయం, హామీలు ఇరకాటానికి గురిచేస్తాయి. మిమ్ములను కలవరపరిచిన సంఘటన తేలికగా సమసిపోతుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత ముఖ్యం.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!