హార్బర్ బ్యాక్ డ్రాప్ లో నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న సినిమా ‘జెట్టి’. నందిత శ్వేత, కృష్ణ , కన్నడ కిషోర్, మైమ్ గోపి, ఎమ్ యస్ చౌదరి, శివాజీరాజా, జీవా, సుమన్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ద్వారా సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వేణుమాధవ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ కొండకండ్ల సంగీతం అందించారు. ఈ మూవీలోని తొలి గీతం ‘దూరం కరిగినా… మౌనం కరుగునా…’ అనే గీతాన్ని దర్శకుడు వేణు…