ఎట్టకేలకు 2024 ఏడాది చివరికి వచ్చేసాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. 2024 సంవత్సరం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేక మంది హీరోయిన్లు తమ అరంగేట్రం చేశారు. ఈ హీరోయిన్లు తమ నటనా నైపుణ్యంతో, తమ అందంతో తమదైన ముద్ర వేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వారి�