Death Threats to Actor Bobby Simha: తెలుగువాడైనా ఎక్కువగా తమిళ సినిమాల్లో మెరిసిన బాబీ సింహ మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో విలన్ తమ్ముడిగా నటించి ఆకట్టుకున్నారు. తెలుగులో బాబీ సింహా ‘లవ్ ఫెల్యూర్’, ‘రన్’, ‘డిస్కో రాజా’, ‘ఏదైనా జరగొచ్చు’, ‘గల్లీ రౌడీ’, ‘అమ్ము’ వంటి చిత్రాల్లో నటించారు. విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకున్న ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన స్నేహితుల నుంచే…