నందమూరి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర పరిచయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇన్నోవేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నందమూరి వారసుడిని పరిచయం చేయబోతున్నాడు. సెప్టెంబరు 6న మోక్షు పుట్టిన రోజు సందర్భంగా పూజాకార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించనున్నట్టు సమాచారం అందుతోంది. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. నార్నె నితిన్ హీరోగా గీతాఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం “ఆయ్”. చిత్రీకరణ ముగించుకున్న ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే…