ఒక షాకింగ్ సంఘటనలో, కర్ణాటకలోని బెంగళూరులోని ఐకియా స్టోర్‌లో వెలుగు చూసింది.. ఓ మహిళ తన షాపింగ్ పూర్తి చేసుకుంది.. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి అక్కడ ఉండే ఫుడ్ కోర్ట్‌లో ఆహారం తీసుకుంటుండగా సీలింగ్ నుండి టేబుల్‌పై చనిపోయిన ఎలుక పడిపోవడంతో ఆమెకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఈ సంఘటన జూలై 16 న జరిగింది.. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ చేశారు.. అది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ ఘటన…
Poisonous Food: పంజాబ్‌లోని లూథియానాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దాబాలో ఆహారంలో చనిపోయిన ఎలుక కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు కూడా చర్యలు చేపట్టారు.