సెంచూరియన్ టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే.. సౌతాఫ్రికాపై 113 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్.. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.. అయితే, ఆ ఓటమి తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నాడు దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డికాక్… టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించాడు.. ఇక, ఆయన రిటైర్మెంట్ విషయాన్ని క్రికెట్ సౌత్ ఆఫ్రికా కూడా ధృవీకరించింది. భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్ట్…