కొండ పొలం తర్వాత టాలీవుడ్‌కు దూరంగా ఉంటోన్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌కే పరిమితమైంది. అక్కడేమైనా హిట్స్ ఉన్నాయా అంటే అదీ లేదు. అప్పుడెప్పుడో 2019లో వచ్చిన దే దే ప్యార్ దే తర్వాత హిట్టు అనేది ఎట్టా ఉంటుందో మర్చిపోయింది అమ్మడు. కేవలం తమిళ డబ్బింగ్ చిత్రాలు అయలాన్, ఇండియన్2తో హాయ్ చెప్పేసి సరిపెట్టేస్తోంది రకుల్. అవి కూడా డిజాస్టర్లే. గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రకుల్.. కెరీర్ ఫేడటవుతౌన్న దశలో ఆచితూచి ప్రాజెక్టులు…
తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ అమ్మడు తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. మధ్యలో కొంత అవకాశాలు తగ్గినప్పటికీ ఇప్పుడు తిరిగి ఫామ్ లోకి వచ్చింది. ఇక ఇటీవల ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ మూవీ తో పలకరించగా. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగణ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘దే డే ప్యార్ దే 2’లో నటిస్తోంది. అలాగే…
Rakul Preet Singh Joins in DDPD 2 Shooting: ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్, నిర్మాత జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫుల్ జోష్‌లో ఉన్నారు. సౌత్, నార్త్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రకుల్ కీలక పాత్రలో నటించిన ఇండియన్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఆమె మరో కొత్త సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అజయ్ దేవగణ్, రకుల్ జంటగా నటిస్తున్న సినిమా ‘దే దే…