కోలీవుడ్ హీరో కమ్ దర్శకుడు ధనుష్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతూ బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా చక్కర్లు కొట్టేస్తున్నాడు. ఓ వైపు యాక్టింగ్ మరో వైపు డైరెక్టింగ్ చేస్తూ టైమంతా సెట్స్‌లోనే గడిపేస్తున్నాడు. తెలుగులో హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర, బాలీవుడ్‌లో తేరీ ఇష్క్ మే చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇక తన స్వీయ దర్శకత్వంలో తమిళంలో ఇడ్లీ కడాయ్ అనే సినిమా చేస్తున్నాడు. నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.…