తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగానే కాకుండా దర్శకుడిగా అలాగే సింగర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.ఇప్పటికే ధనుష్ దర్శకత్వంలో రెండు సినిమాలు తెరకెక్కగా, తాజాగా మూడో ప్రాజెక్టును కూడా ప్రకటించారు.ప్రస్తుతం ‘DD3’ అనే వర్కింగ్ టైటిల్ తో ధనుష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.తాజాగా ధనుష్ ‘DD3’ సినిమాకు సంబంధించి ట్విట్టర్ వేదికగా కాన్సెప్ట్ పోస్టర్ ను షేర్ చేశారు. ఈ పోస్టర్ ఎంతో ప్రెజెంట్ గా కనిపిస్తోంది. బీచ్ లో పసుపు రంగు బెంచ్ అలాగే దాని…