ఐపీఎల్ 2021 లో ఈరోజు మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బయటింగ్ కు వచ్చిన ముంబై జట్టు ఢిల్లీ బలమైన బౌలింగ్ ముందు నిలవలేదు. వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్ బాట పట్టారు. సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే 33 పరుగులు చేయడంతో ముంబై జట్టు నిర�