Home
Dc Vs Rcb
Dc Vs Rcb News
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
Black Tickets Market in IPL 2026: టీమిండియా క్రికెట్ దిగ్గజం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లీ క్రేజ్ మరోసారి సంచలనానికి దారితీసింది. ఐపీఎల్ 2026లో భాగంగా ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌కు సంబంధించిన బ్లాక్ టికెట్ల దందా వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు చెందిన ఓ కీలక అధికారి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఏప్రిల్… -
DC vs RCB: త్రుటిలో స్మృతి మంధాన సెంచరీ మిస్.. వరుస విజయాలతో ఆర్సీబీ దూకుడు..!
DC vs RCB: మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) దూకుడుగా ఆడుతూ వరుస విజయాలను నమోదు చేస్తుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన 11వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా నాలుగో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. IND vs BAN U19: మల్హోత్రా మ్యాజిక్.. డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాపై భారత్ విజయం..! మొదట… -
Virat Kohli: మైదానంలో అతడి కాళ్లు మొక్కిన కోహ్లీ.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 443 రన్స్ చేశాడు. ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న విరాట్.. ఆదివారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిలకడగా ఆడాడు. ఆర్సీబీ ఛేదనలో ఇబ్బందిపడుతున్న సమయంలో 47 బంతుల్లో 51 రన్స్ చేసి విజయానికి బాటలు వేశాడు. అయితే స్టార్ ప్లేయర్ విరాట్ మ్యాచ్ అనంతరం… -
RCB Record: ఆర్సీబీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి టీమ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది. ప్రత్యర్థి మైదానంలో వరుసగా ఆరు విజయాలు సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆర్సీబీ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ టీమ్ కూడా ఈ రికార్డును సాధించలేదు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఇప్పటివరకు 10… -
DC vs RCB: దంచి కొట్టిన కోహ్లీ-క్రునాల్.. ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం
సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఢిల్లీకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకున్నారు. భువనేశ్వర్ కుమార్ (3/33), జోష్ హాజిల్‌వుడ్ (2/36) గట్టి బౌలింగ్‌ను ఎదుర్కొని ఢిల్లీ బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డారు. ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 41 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. Also Read:India Pakistan:… -
DC vs RCB: రాణించిన ఆర్సీబీ బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే?
DC vs RCB: ఢిల్లీ వేదికగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఇక నిర్ణిత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో అభిషేక్ పోరెల్ దూకుడుగా ఆడి కేవలం 11 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. ఆ తర్వాత కెప్టెన్ అక్షర్ పటేల్ 15… -
DC vs RCB: రివేంజ్ టైమ్ ఆగయా.. ఢిల్లీని సొంతగడ్డపై ఆర్సీబీ నిలవరిస్తుందా?
DC vs RCB: నేటి డబుల్ హెడర్ లో భాగంగా రెండో మ్యాచ్ లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి తన సొంత మైదానంలో ఆడే విరాట్ కోహ్లీ పైనే ఉండనుంది. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ జట్టు రెండవ స్థానంలో ఉండగా, ఆర్సీబీ మూడవ స్థానంలో ఉంది. ఇక… -
Virat Kohli vs KL Rahul: ఊరమాస్ లెవెల్లో రాహుల్ వార్నింగ్.. ప్రతీకారానికి సిద్దమైన కోహ్లీ!
ఐపీఎల్లో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తలో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండియాకు ఆడుతున్నప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే ఈ బ్యాటర్లు.. ఐపీఎల్ మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ, ఆర్సీబీ మ్యాచ్‌లో డీసీ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాహుల్ 93 పరుగులతో ఊచకోత కోశాడు. 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆర్సీబీపై దండయాత్ర చేశాడు. అయితే కోహ్లీ మాత్రం కేవలం 22… -
Ellyse Perry: ఎలీస్ పెర్రీకి ఊహించని బహుమతి.. పగిలిన కారు అద్దాన్ని..!
Ellyse Perry receives framed broken window gift: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ చెలరేగిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పెర్రీ బ్యాట్ (66; 50 బంతుల్లో 8×4, 1×6), బంతి (4-29-1)తో రాణించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బెంగళూరును ఫైనల్స్‌కు చేర్చిన పెర్రీపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఆర్సీబీ తొలిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు వెళ్లడంలో కీలక పాత్ర… -
WPL 2024 Final: నేడే డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్.. కొత్త విజేత ఎవరో!
WPL 2024 Final Match DC vs RCB Playing 11: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ఆఖరి అంకానికి చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. గతేడాది తుది పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన ఢిల్లీ ఈ సారి కప్పు వదలకూడదనే లక్ష్యంతో ఉంది. ఎలిమినేటర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైకి షాకిచ్చిన బెంగళూరు.. తుది పోరులోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఢిల్లీలోని…
తాజావార్తలు
-
Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!
-
Cyclone Arnab: అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి!
-
Moto G47 Power: మోటో G47 Power లాంచ్.. 108MP కెమెరా, 7000mAh బ్యాటరీ, ధర ఎంతంటే!
-
Arshdeep Singh History: ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో వికెట్ తీస్తే తోపే!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
ట్రెండింగ్
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!