బ్యాంక్ ఖాతా యాక్టివ్ గా ఉండాలంటే బ్యాంక్ రూల్స్ ను పాటిస్తూ ఉండాలి. లావాదేవీలు జరపడం, మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయడం మర్చిపోకూడదు. కనీస బ్యాలెన్స్ ఒక్కో బ్యాంకులో ఒక్కోరకంగా ఉంటుంది. అర్భన్, రూరల్ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటుంది. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు భారీగా జరిమానాలు విధిస్తుంటాయి. తాజాగా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (DBS) ఇండియా తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఖాతాలో ప్రతి నెలా కనీసం 10 వేల రూపాయలు…