శ్రీ దయానంద సాగర్ తన 60 వ ఏట దయానంద సాగర్ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా, మంచి ప్రొఫెషనల్ లీడర్‌లుగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. దయానంద సాగర్ విశ్వవిద్యాలయం 2014వ సంవత్సరంలో కర్ణాటకలో అక్కడి చట్టాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఉన్నతమైన, నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. దయానంద సాగర్ యూనివర్సిటీ విజన్ విద్య, పరిశోధన & శిక్షణ, ఆవిష్కరణ &…