ముందుగా యంగ్ టైగర్ చెప్పినట్టే.. నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర పార్ట్ 1.. సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ అయి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దేవర దెబ్బకు వసూళ్ల సునామి కురుస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఊచకోతకు పలు రికార్డులు ఎగిరిపోతున్నాయి. ఫస్ట్ డే ‘దేవర’ ఊహించని ఓపెనింగ్ సాధించింది. ట్రేడ్ వర్గాలు 130 నుంచి 150 కోట్లు రాబడుతుందని అంచనా వేశాయి కానీ దేవర…