Mirai: తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ సినిమా తాజాగా డే 2 రికార్డ్స్ విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి డే 2 కలెక్షన్స్‌లో మిడ్ రేంజ్ సినిమాలకు సంబంధించి మిరాయ్ ఒక రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల డేటు కలెక్షన్స్‌ను క్రాస్ చేసింది. 8.2 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి, ఈ సినిమా…